: అమెరికా వేళల్లో మార్పు.. ఆదివారం నుంచి అమల్లోకి
అమెరికా వేళల్లో మార్పు చేయనున్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో ఓ గంట సమయాన్ని వెనుకకు జరుపుతారు. అదే వేసవిలో అయితే గంట సమయాన్ని ముందుకు జరుపుతారు. శీతాకాలంలో సూర్యుడి వెలుగును వినియోగించుకునేందుకే వేళల్లో సర్దుబాటు అని తెలుస్తోంది. కాగా, ఈ మార్పు ఆదివారం అర్థరాత్రి 2 గంటల నుంచి అమల్లోకి వస్తుంది.