: ధావన్ సెంచరీ.. యువరాజ్ హాఫ్ సెంచరీ


విండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో ధావన్, యువరాజ్ సింగ్ చెలరేగి ఆడుతున్నారు. కేవలం 74 బంతులు ఎదుర్కొన్న ధావన్ 18 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ధావన్ తన వన్డే కెరీర్ లో ఐదో శతకాన్ని నమోదుచేశాడు. మరోవైపు యువరాజ్ 68 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇండియా 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News