: మాచర్లను సీమాంధ్ర రాజధానిగా చేయాలి: జేసీ


గుంటూరు జిల్లా మాచర్లను సీమాంధ్ర రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు రాజధానిగా మాచర్ల అనువైన ప్రాంతమన్నారు. పీసీసీ చీఫ్ బొత్స అందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన ఉన్నది అందుకేనని జేసీ తెలిపారు. సీఎం కిరణ్ మనసావాచా సమైక్యవాదం వినిపిస్తున్నారని ఆయన అభినందించారు.

  • Loading...

More Telugu News