: మేనకా గాంధీపై కేసు నమోదు చేయండి: పోలీసులకు ఢిల్లీ కోర్టు ఆదేశం


బీజేపీ ఎంపీ, ప్రముఖ జీవకారుణ్య కార్యకర్త మేనకా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. గతేడాది నవంబర్ 12న తన ఇంట్లో ఉన్న 8 కుక్కపిల్లలను మేనకా గాంధీ మరికొందరు బలవంతంగా తీసుకెళ్లారని రాజేశ్ కుమార్ అనే వైద్యుడు కేసు దాఖలు చేశారు.

అయితే, రాజేశ్ అక్రమంగా కుక్కపిల్లల ఉత్పిత్తి కేంద్రం నిర్వహిస్తున్నాడని అతని పొరుగు వ్యక్తి ఫిర్యాదు మేరకే వాటిని తాము తీసుకెళ్లామని మేనకా గాంధీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెప్పారు. దీంతో రాజేశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  • Loading...

More Telugu News