: దేశంలోకి మరో రాయల్ బుల్లెట్


లగ్జరీ బైక్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ దేశంలోకి కాంటినెంటల్ జీటీ మోడల్ ద్విచక్రవాహనాన్ని విడుదల చేసింది. దీని ధర ముంబైలో ఆన్ రోడ్ ధర 2.15లక్షల రూపాయలు. దీన్ని ఈ ఏడాది ప్రారంభంలో బ్రిటన్ లో విడుదల చేయగా.. ఇప్పుడు భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. 535సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 29పీఎస్ పవర్ తో ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్, 184 కేజీల బరువు, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్.. వెనుక ట్విన్ గ్యాస్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. చూడ్డానికి మాత్రం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News