: రాష్ట్ర ప్రభుత్వానికి తలంటిన సుప్రీంకోర్టు


జర్నలిస్టులకు ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ సరిగా దాఖలు చేయలేదని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. మరోసారి అఫిడవిట్ సరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును డిసెంబర్ 5 వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News