: 'తెహల్కా' కేసులో మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలం నమోదు


'తెహల్కా' కేసులో పనాజీ (గోవా రాజధాని)లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని గోవా పోలీసులు ఈ రోజు నమోదు చేశారు. మరోవైపు తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News