: కాకినాడకు 640 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను


ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తీవ్రంగా మారిన పెను తుపాను లెహర్ స్థిరంగా కొనసాగుతోంది. క్రమంగా ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తోంది. కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 640 కిలో మీటర్ల దూరంలో, కళింగపట్నానికి ఆగ్నేయ దిశలో 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపు మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News