: సీఎం, సీమాంధ్ర నేతలు సోనియా చెప్పింది వింటారు: దిగ్విజయ్ సింగ్


ఉమ్మడి రాజధాని చట్టబద్దంగానే ఏర్పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తాను జీఎంవో సభ్యుడిని కాదని, ముసాయిదాలో ఏం ఉంటుందో చెప్పలేనని అన్నారు. సీఎంతో పాటు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా నమ్మకమ్మైన కాంగ్రెస్ వాదులని సోనియా గాంధీ ఏం చేసినా ఆమోదిస్తారని ఆయన స్పష్టం చేశారు. బొత్స వ్యాఖ్యలపై తెలుసుకుని మాట్లాడతానని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

  • Loading...

More Telugu News