: ఉత్తమ స్పానిష్ క్రీడాకారుడిగా రఫెల్ నాదల్


స్పానిష్ ఉత్తమ క్రీడాకారుడిగా టెన్నిస్ బుల్ రఫెల్ నాదల్ కే అభిమానులు ఓటు వేశారు. ఈ విషయాన్ని స్పానిష్ స్పోర్ట్స్ పత్రిక పేర్కొంది. ఇప్పటివరకు కెరీర్ లో పదమూడు గ్రాండ్ స్లామ్ లు గెల్చుకున్న నాదల్, ప్రపంచ ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ పర్సనాలిటీస్) ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్పానిష్ స్టోర్స్ పత్రిక 'డయారియో మార్కా' 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉత్తమ స్పానిష్ క్రీడాకారుడిగా నాదల్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

  • Loading...

More Telugu News