: శృంగార స్వేచ్చలో మగాళ్లను దాటేసిన ఆడాళ్లు


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాల ప్రవాహంలో పరిస్థితులు తలకిందులూ కావచ్చు. ఈ రోజుల్లో మగాళ్ల కంటే ఆడాళ్లే శృంగార స్వేచ్చను ఎక్కువగా అనుభవిస్తున్నారట. యుక్తవయసులో ఒకరికంటే ఎక్కువ మందితో పడక సుఖాలను అనుభవిస్తున్నారని.. శృంగార వైఖరులు, జీవిత విధానాలపై నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. స్వలింగ సంపర్కాల విషయంలోనూ మహిళలు మగవారిని దాటిపోయారట. గత దశాబ్ద కాలంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం తరిగిపోయిందని ఈ సర్వే నిర్వహణలో పాల్గొన్న లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాయే వెల్లింగ్స్ తెలిపారు.

  • Loading...

More Telugu News