: ఎంపీ రాయపాటిపై నాన్ బెయిలబుల్ వారెంట్


గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో రాయపాటి ఐసీఐసీఐ బ్యాంకుకు చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. అయితే రాయపాటి తాను ఎంపీనని,  తనకు వెసులుబాటు కల్పించాలని అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో, కోర్టు ఏప్రిల్ 18న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

  • Loading...

More Telugu News