అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం వెలుగుమేకల పల్లి వద్ద 24 కేసుల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నకీలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.