మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీ లో చేరనున్నారు. డిసెంబరు 7న ఆయన ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.