: కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో జైరాం రమేష్ భేటీ
కేంద్ర మంత్రి జైరాం రమేష్ పార్లమెంటు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కొద్ది సేపటి క్రితం సమావేశమయ్యారు. ఈ ఉదయం తెలంగాణ నేతలు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటూ చేసిన సూచనపై కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమావేశమైనట్టు సమాచారం.