: సమ్మె బాటలో ప్రైవేటు ట్రావెల్స్


ప్రైవేటు ట్రావెల్స్ సమ్మె ప్రకటించాయి. సాయంత్రం నుంచి బస్సులను నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాడులు కొనసాగితే బస్సులు నడపలేమని ట్రావెల్స్ యజమానులు తేల్చిచెప్పారు. ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తామని తెలిపారు. మరోవైపు ప్రైవేటు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News