: సొంత నియోజకవర్గానికి రాహుల్ బహుమతులు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీకి బహుమతులు ఇచ్చారు. ఈ మేరకు ఈ రోజు అక్కడ కొత్త ట్రైన్లు, ఓ రైల్వే లైన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. ఇటువంటి వాటివల్ల పేదరికం పోదన్నారు. యూపీఏ ప్రధానంగా చేపట్టిన ఎమ్ఎన్ఆర్ఈజీఏ, ఆహార రక్షణ పథకాలతో దేశంలో సమస్యలు కొంతవరకు తగ్గవచ్చన్నారు.

  • Loading...

More Telugu News