: ఆధార్ కార్డు చట్టబద్ధతపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
ఆధార్ కార్డు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఆధార్ కార్డు చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు రాష్ట్రాలకు నోటీసులు పంపింది.