: గవర్నర్ తో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల సమావేశం


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. తెలంగాణ బిల్లు వస్తున్న సందర్భంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయవద్దని వారు గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రోరోగ్ విషయమై గతంలోనే గవర్నర్ కు లేఖ రాసినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News