: 'మిస్ ఇండియా అమెరికా-2013'గా మోనికా గిల్


'మిస్ ఇండియా అమెరికా-2013' కిరీటాన్ని మోనికా గిల్ గెల్చుకుంది. న్యూజెర్సీలోని అల్బర్ట్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పోటీల్లో మిగతా సుందరీమణులను వెనక్కి నెట్టి 24 సంవత్సరాల మోనికా ఈ కిరీటాన్ని దక్కించుకుంది. మసాచుసెట్స్ లోని మిల్ బరీలో మోనికా ఉంటోంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ పోటీల్లో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి యువతులు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News