: ఎల్లుండి కేంద్ర మంత్రి వర్గం భేటీ


కేంద్ర మంత్రి వర్గం ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజనపై ఏర్పడిన మంత్రుల బృందం (జీవోఎం) పూర్తి స్థాయి సమావేశం రేపు జరపనున్న నేపథ్యంలో... మరుసటి రోజే కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుండటం విశేషం. సమావేశంలో పార్లమెంటు ముందుకు బిల్లు రావడానికి ముందే కేంద్ర మంత్రివర్గానికి అందులోని అంశాలపై సమాచారం ఇవ్వనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News