: రాయల తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమంటున్న సీపీఐ
రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రంలో చర్చలు, సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాయల తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. అయితే, రాష్ట్రాలను విభజించే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు.