: తెహెల్కాలో మరో ఇద్దరు ఉద్యోగుల రాజీనామా


తెహెల్కాలో తరుణ్ తేజ్ పాల్ లైంగిక దాడి వ్యవహారం కలకలం రేపుతోంది. లైంగిక దాడి బాధితురాలు యాజమాన్యం తీరుపై అసంతృప్తితో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె బాటలోనే మరింత మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. యాజమాన్యం విచారణ తీరుపై నిరాశ చెందిన తెహెల్కా సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మంజుదార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతిలాల్ కూడా రాజీనామాలు సమర్పించారు. తెహెల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్ గుప్తా కూడా అదేబాటలో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News