: ముంబై దాడి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలి: ఒబామా
26/11 దాడి కేసులో నిందితులు, సూత్రధారులు, ఆర్థిక సాయం అందించిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని అమెరికా పాక్ ను కోరింది. దోషులను చట్టప్రకారం శిక్షించాలన్నారు. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటన జారీ చేశారు. ఇలాంటి దాడులు.. భద్రతపై దాడిగా పేర్కొన్నారు. ప్రపంచ ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా సన్నిహిత సహకారం అందిస్తుందని ప్రకటించారు.