: తెలంగాణ శాసన సభ స్థానాలు 150 చేయాలి: మర్రి శశిధర్ రెడ్డి


తెలంగాణలో శాసనసభ స్థానాలు 150కి పెంచాలని జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో షిండేతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆయన తెలిపారు. తమ సూచనలపై చర్చిస్తామని షిండే తెలిపారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News