: షిండేతో జైరాం రమేశ్ భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మంత్రి జైరాం రమేశ్ భేటీ అయ్యారు. సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికపై వీరు చర్చిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలతో సమావేశమైన జైరాం పలు విషయాలపై చర్చించారు.