: యూటీ చేస్తే యుద్ధమే: దానం నాగేందర్


హైదరాబాదును యూటీ చేస్తే మరో యుద్ధానికి సిద్ధమని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ పై అనుసరించాల్సిన వైఖరిని తాము గతంలోనే కేంద్రానికి సూచించామని అన్నారు. మరోసారి హైదరాబాద్ ను యూటీ అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News