: అసెంబ్లీ ప్రోరోగ్ అసాధ్యం: శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు


ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని ప్రోరోగ్ చేయడం కుదరదని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రోరోగ్ కు సంబంధించిన సీల్డ్ కవర్ తనవద్దే ఉందని తెలిపారు. తాను ఇంకా ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేయలేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని శ్రీధర్ బాబు తెలిపారు. మరో 20 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News