: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చంద్రబాబు పూజలు


తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బాబు తూగో జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News