: బెంగళూరులో కూలిన పాఠశాల భవనం.. ముగ్గురు మృతి


దక్షిణ బెంగళూరులోని అడుగుడిలో ఈ ఉదయం పద్మావతి ఉన్నత పాఠశాల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. చనిపోయినవారు పాఠశాల విద్యార్ధులేనని సమాచారం.

  • Loading...

More Telugu News