: సోనియా గాంధీతో ముగిసిన జీవోఎం భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో జీవోఎం భేటీ ముగిసింది. యూపీఏ అధ్యక్షురాలితో జరిగిన ఈ సమావేశంలో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోనీ, జైరాం రమేష్, చిదంబరం తదితరులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జీవోఎం నివేదికలోని అంశాలను వారు సోనియాకు వివరించారు. తుది రూపు తెచ్చేందుకు నివేదికలోని అంశాలపై సూచనలు అడిగారు. ఎల్లుండి జీవోఎం భేటీతో ముసాయిదాకు తుది రూపం వస్తుందని అధినేత్రికి తెలిపారు.

  • Loading...

More Telugu News