: సోనియా గాంధీతో జీవోఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కొద్ది సేపటి క్రితం భేటీ అయింది. ఈ సమావేశంలో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోనీ, జైరాం రమేష్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. జీవోఎం నివేదికలోని అంశాలను వారు సోనియాకు వివరించారు.