: ప్రోరోగ్ సాంకేతిక సమస్య మాత్రమే.. దానికంత సీన్ లేదు: సీఎం


అసెంబ్లీ ప్రోరోగ్ ఒక సాంకేతిక సమస్యేనని... దానికంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. సీఎం క్యాంపు ఆఫీసులో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. పార్టీనా, సమైక్యమా తేల్చుకోవాల్సిన పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదని అన్నారు. ఇందిర చెప్పిన విషయాలను అధిష్ఠానానికి వివరించామని సీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News