: చైనా పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య


నాలుగు రోజుల కిందట తూర్పు చైనాలోని సినోపిక్ ఆయిల్ రిఫైనరీలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నారు. రెండు రోజుల కిందట ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 44కు చేరగా, 136 మందికి గాయాలైనట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఆ సంఖ్య 55కు చేరడం గమనార్హం.

  • Loading...

More Telugu News