: ఐదున్నర లక్షలు దోపిడీ 25-11-2013 Mon 14:40 | హైదరాబాద్ బంజారా హిల్స్ లోని యాక్సిస్ బ్యాంకు వద్ద ఒక వ్యక్తి నుంచి దుండగులు ఐదున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం శ్రీనగర్ కాలనీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.