: ఆరుషి కేసు తీర్పు నేపథ్యంలో గట్టి బందోబస్తు


ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు న్యాయస్థానం వద్ద గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News