ఆర్టీసీ కార్మికుల యూనియన్లతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కారుణ్య నియామకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.