: బెంగళూరు ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు పేరు మార్పు


బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) పేరు మారింది. దీనిని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మార్చారు. డిసెంబర్ 14 నుంచి కొత్త పేరు వాడుకలోకి వస్తుంది. అదే రోజు కొత్త టెర్మినల్ ను కూడా ప్రారంభించనున్నారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర విమానయాన మంత్రి అజిత్ సింగ్ హాజరు కానున్నారు. కెంపెగౌడ -1 తన పాలనలో బెంగళూరు నగరాన్ని నిర్మించినట్లుగా చెబుతారు.

  • Loading...

More Telugu News