: 57 బస్సులు సీజ్


ఆర్టీఏ అధికారులు కదం తొక్కుతున్నారు. గత నెల రోజులుగా వందలాది బస్సులను సీజ్ చేసిన రవాణాశాఖాధికారులు ఈ ఉదయం 57 బస్సులను సీజ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 16 బస్సులను అడ్డుకున్నారు. రాజేంద్రనగర్ వద్ద నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 10 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణాల్లో మరిన్ని బస్సులను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News