: రూ. 97 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం


ఈ రోజు కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాయచోటి నియోజకవర్గంలో రూ. 97 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News