: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మద్దతు: నాగం


త్వరలో జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికే మద్దతిస్తామని ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయాన్ని చెప్పారు. కాగా, పోలవరం టెండర్లు రద్దుచేసి వెంటనే విచారణ జరిపించాలని డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News