: ఐశ్వర్య కొత్త లుక్స్ అదుర్స్


అభిషేక్ సతీమణి.. ఐశ్వర్యారాయ్ కొత్త లుక్స్ తో అదరగొడుతోంది. పెళ్లి చేసుకుని, ఆరాధ్యకు జన్మనిచ్చి.. ఆమె పెంపకంలో ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ నటి.. ఇటీవలే డిజైనర్ సవ్యసాచి ముఖర్జీకి ఫొటో షూట్ ఇచ్చింది. విక్టోరియన్ స్టయల్ గౌన్లో.. బరువు తగ్గి నాజూగ్గా.. హాటీగా ఐశ్వర్య మనసులకు మత్తెక్కిస్తోంది. దీంతో ఐశ్వర్య రెండో ఇన్సింగ్స్ కు రెడీ అంటున్నారు.

  • Loading...

More Telugu News