: రాయల తెలంగాణపై కాంగ్రెస్ అభిప్రాయం చెప్పాలి: తుమ్మల నాగేశ్వరరావు
రాయల తెలంగాణపై కాంగ్రెస్ తన అభిప్రాయం వెల్లడించాలని టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అంతకుముందు పది జిల్లాల తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ టీడీపీ నేతలు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు స్పష్టం చేశారు.