: వెంకటేశ్వర ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ


నల్గొండ జిల్లా కోదాడ మండలం బాలాజీ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. విషయాన్ని ఈ ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News