: మంచు అధికంగా ఉండడం వల్లే విశాఖలో ఓటమి: ధోనీ


అధిక మంచు కారణంగా విశాఖలో తమకు అననుకూల పరిస్థితులు ఎదురయ్యాయని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తెలిపారు. తేమతో కూడిన పిచ్ పై బౌలింగ్ కష్టంగా మారిందని.. ఆటగాళ్లను సరిగా మోహరించలేకపోయానని ఫలితంగానే విశాఖలో ఓటమి చవిచూశామని వివరించారు. టాస్ ఓడిపోవడమే తమకు ప్రతికూలమని, మంచు కూడా ముఖ్యపాత్ర పోషించిందన్నారు. 'మంచు ఇంతలా కురుస్తుందని భావించలేదు. మొదటి ఓవర్ నుంచే ఎంతో మంచు ఉంది. మైదానం అంతా తేమగా ఉంది. ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ అవలేదు' అంటూ తాము ఎదుర్కొన్న పరిస్థితిని ధోనీ వివరించారు.

  • Loading...

More Telugu News