: మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమయిన పోలింగ్
మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలకు గాను 2,583 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, మిజోరంలో 40స్థానాలకు 142 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.