: అనుష్క, ప్రియమణిలపై కేసు నమోదు
సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సినిమాల్లో అసభ్య వస్త్ర ధారణ చేశారంటూ వీరిద్దరిపై కొన్ని రోజుల కిందట న్యాయవాది సుబుద్ధి న్యా