: రాణించిన కోహ్లీ, ధోనీ..భారత్ 288/7


విశాఖ హీరోలు మరోసారి రాణించారు. అచ్చొచ్చిన విశాఖ మైదానంలో కోహ్లీ, ధోనీలు మరోసారి అభిమానులను అలరించారు. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మెరుగైన రికార్డున్న కోహ్లీ(99), ధోనీ (56)లు రాణించడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ధోనీ, అశ్విన్ వీర విహారం చేయడంతో టీమిండియా 50పరుగులు పిండుకుంది. భారత బ్యాట్స్ మన్ లో ధావన్(35), యువరాజ్(28), రైనా(23)లు రాణించారు. కాగా విండీస్ లో రవిరాంపాల్ కీలకమైన 4 వికెట్లు తీసి రాణించాడు. విండీస్ విజయ లక్ష్యం 289 పరుగులు.

  • Loading...

More Telugu News