: ఢిల్లీలో ఆజాద్ తో సమావేశమైన ముఖ్యమంత్రి


ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ బిజీగా ఉన్నారు. కేంద్ర వైద్యశాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ తో ఆయన సమావేశమయ్యారు. త్వరలో ఎమ్మెల్యే కొటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికపై ఆజాద్ తో చర్చిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది జాబితాతో నివేదిక తయారుచేసుకున్న సీఎం అధిష్ఠానం ఆమోదం కోసం నేడు హస్తినకు వెళ్లిన సంగతి తెల్సిందే. 

  • Loading...

More Telugu News