: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ


హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య పెంపు అంశంపై నేతలు చర్చించారు.

  • Loading...

More Telugu News